సాంప్రదాయ జన్యుశాస్త్రం
జన్యుశాస్త్ర అణువులు
జన్యు సంస్థ మరియు నియంత్రణ
పిల్లలకి తమ తల్లిదండ్రుల పోలికలు వస్తాయ.
జన్యువులు జతలుగా వస్తాయ.
జన్యువుల మధ్య మిశ్రమాలు ఉండవు.
కొన్ని జన్యువులు బహిర్గత జన్యువులు.
జన్యువుల వారసత్వం కొన్ని నియమాలకి లోబడి ఉంటుంది..
జన్యువులు నిజమైన వస్తువులు.
ప్రతి కణం తన ముందు తరం కణాలనుంచి ఆవిర్భవిస్తుంద.
లింగ కణాలకి (germ cells) సంబంధించి ఒకే క్రోమోసోమ్ ల సముదాయం ఉంటుంది. శారీరక కణాలకి (somatic cells) సంబంధించి క్రోమోసోమ్ ల జతలు ఉంటాయి.
లింగ నిర్ధారణకు ప్రత్యేక క్రోమోజోములు ఉంటాయి..
క్రోమోజోములు జన్యువులను కలిగి ఉంటాయి.
క్రోమోసోమ్ ల మధ్య విభాగాల వినియమం జరిగినప్పుడు జన్యువులు తారుమారు అవుతాయి .
జన్యు వైవిధ్యాల వారసత్వంతో జీవ పరిణామం మొదలైంది..
మెండెల్ నియమాలు మానవులకి కూడా వర్తిస్తాయి..
మానవుల ఆరోగ్యం మరియు ప్రవర్తనని మెండెల్ జన్యుశాస్త్రం సరిగా వివరించలేకపోయింది..
కణంలోని కేంద్రకంలో డీ.ఎన్. ఏ. మరియు ప్రోటీన్లు ముఖ్య అణువులు
ఒక జీన్ నుండి ఒక ప్రోటీన్ తయారు అవుతుంది.
డీ.ఎన్. ఏ చేత జన్యువు తయారు చెయ్యబడుతుంది .
బాక్టీరియాలలోను, వైరస్ లలో కూడా డీ. ఎన్. ఏ. ఉంటుంది .
డీ.ఎన్. ఏ. అణువు మెలిక తిప్పిన నిచ్చెనలా ఉంటుంది .
డీ.ఎన్. ఏ. అనే నిచ్చెనలోని సగభాగం మొత్తాన్ని కాపీ చేసుకోవడానికి నమూనాగా పని చేస్తుంది .
డీ.ఎన్. ఏ. కి ప్రోటీన్ కి మధ్య మధ్యవర్తి ఆర్. ఎన్. ఏ.
డీ.ఎన్. ఏ. భాషలో పదానికి మూడు అక్షరాలు ఉంటాయి.
జన్యువు అంటే డీ.ఎన్. ఏ. లో కొన్ని ప్రత్యేక న్యూక్లియోటైడ్ ల శ్రేణి.
ఆర్. ఎన్. ఏ. సందేశం కొన్ని సార్లు సవరించబడుతుంది .
కొన్ని వైరస్ లు జన్యు సమాచారాన్ని ఆర్. ఎన్. ఏ. రూపంలో దాచుకుంటాయి .
ఆర్. ఎన్. ఏ. మొట్టమొదటి జన్యు అణువు.
జన్యు సమాచారంలో మార్పులని ఉత్పరివర్తనలు (mutations) అంటారు
కొన్ని ఉత్పరివర్తనలు వాటంతకవే సరిదిద్దబడతాయి.
క్రోమోసోమ్ లో డీ.ఎన్. ఏ. దట్టించబడుతుంది .
ఉన్నత కణాలలో ఓ ప్రాచీన క్రోమోసోమ్ నిక్షిప్తమై ఉంటుంది.
డీ.ఎన్. ఏ. లో కొన్ని భాగాలు ప్రోటీన్ ని ఎన్కోడ్ చెయ్యవు. .
కొన్ని డీ. ఎన్. ఏ. లు గంతులు వెయ్యగలవు.
జన్యువులని 'ఆన్' చేసి 'ఆఫ్' చెయ్యడానికి వీలవుతుంది .
జన్యువులని ఒక ప్రాణి నుండి మరో ప్రాణికి మార్చుకోవచ్చు.
కణం బయటి నుండి వచ్చే సంకేతాలకి డీ. ఎన్. ఏ. స్పందిస్తుంది
వివిధ రకాల కణాలలో వివిధ జన్యువులు సక్రియంగా ఉంటాయి
ప్రాథమిక దేహవ్యూహాన్ని (body plan) కొన్ని ప్రధాన జన్యువులు (master genes) నిర్దేశిస్తాయి
38. దేహవికాసంలో కణవృద్ధికి, కణమరణానికి మధ్య సమతూనిక ఏర్పడుతుంది
సంపూర్ణ జన్యు కూటమిని జీనోమ్ అంటారు .
జీవరాశులలో ఎన్నో సమాన జన్యువులు ఉంటాయి.
మావన జీనోమ్ ని అర్థం చేసుకునే ప్రయత్నంలో డీ. ఎన్. ఏ. ఓ తొలిమెట్టు మాత్రమే.
DNA ప్రారంభం నుంచి
కీలక అంశాలు చుట్టూ ఉంటుంది
.
ప్రతి అంశం వెనుక శాస్త్రం:
యానిమేషన్, చిత్రం గ్యాలరీ, వీడియో ఇంటర్వ్యూ, సమస్య, జీవిత చరిత్రలు, మరియు లింకులు ద్వారా వివరించడం జరిగింది
DNA Learning Center Home
DNALC SITES:
DNA Interactive
Eugenics Archive
Inside Cancer
Your Genes, Your Health
Genes to Cognition Online
More...